1 - 20 of 2487 MCQs found
శాతవాహన వంశానికి మూల పురుషుడెవరు ?
(A)   శ్రీముఖుడు
(B)   కన్హ
(C)   శాతవాహనుడు
(D)   మొదటి శాతకర్ణి


Show Answer Save as Favorite


యజ్ఞాలు చేసిన తొలి శాతవాహన రాజు ?
(A)   మొదటి శాతకర్ణి
(B)   శ్రీముఖుడు
(C)   గౌతమీపుత్ర శాతకర్ణి
(D)   యజ్ఞశ్రీ శాతకర్ణి


Show Answer Save as Favorite


శాతావాహనుల రాజులలో చివరి గొప్ప చక్రవర్తి ఎవరు ?
(A)   గౌతమీపుత్ర శాతకర్ణి
(B)   మూడవ పులోమావి
(C)   వాసిష్టీపుత్ర పులోమావి
(D)   యజ్ఞశ్రీ శాతాకర్ణి


Show Answer Save as Favorite


ఓడ బొమ్మలను/నౌక చిహ్నాలను నాణాలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు ?
(A)   మూడో పులోమావి
(B)   యజ్ఞశ్రీ శాతకర్ణి
(C)   గౌతమీ పుత్రశాతకర్ణి
(D)   హలుడు


Show Answer Save as Favorite


ధరణి కోటకు రాజధానిని మార్చినది ఎవరు ?
(A)   మొదటి పులోమావి
(B)   గౌతమీపుత్ర శాతకర్ణి
(C)   రెండో పులోమావి
(D)   రెండో శాతకర్ణి


Show Answer Save as Favorite


కార్లెగుహలోని మహా సాంఘిక శాఖ బౌద్ధులకు దానాలు చేసిన శాతవాహన రాజు ఎవరు ?
(A)   కన్హ
(B)   గౌతమీపుత్రశాతకర్ణి
(C)   రెండో పులోమావి
(D)   యజ్ఞశ్రీ శాతకర్ణి


Show Answer Save as Favorite


శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎచ్చట వుంది ?
(A)   గుడిమల్లం
(B)   నాగార్జున కొండ
(C)   అమరావతి
(D)   భట్టిప్రోలు


Show Answer Save as Favorite


ఆంధ్రప్రదేశంలోని రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహాలయం ఎచ్చట వుంది ?
(A)   భట్టిప్రోలు
(B)   గుంటుపల్లి
(C)   అమరావతి
(D)   ఘంటసాల


Show Answer Save as Favorite


శాతవాహనుల కాలంలో సిద్ధ సైన్యమును ఈ విధంగా పిలిచేవారు ?
(A)   స్కంధవారం
(B)   సైనిక శిబిరం
(C)   కటకం
(D)   కైజిత సైన్యం


Show Answer Save as Favorite


గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనమును ఏ శాతవాహన రాజు పరిపాలన్ కాలంలో వేయించెను ?
(A)   గౌతమీపుత్ర శాతకర్ణి
(B)   వాసిష్టీపుత్ర రెండో పులోమావి
(C)   యజ్ఞశ్రీ శాతకర్ణి
(D)   వాసిష్టీపుత్ర శివశ్రీ శాతకర్ణి


Show Answer Save as Favorite


గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధులకు ఏం దానం చేశారు ?
(A)   నాసిక్ గుహా
(B)   కార్లేగుహా
(C)   నానేఘాట్ గుహా
(D)   నూరు నివర్తనాల భూమి


Show Answer Save as Favorite


శాతవాహనుల కాలం నాటి ప్రముఖ జైనాచార్యుడు కొండుకుండాచార్యుని అసలు పేరు
(A)   లకులీశుడు
(B)   భావవివేకుడు
(C)   పద్మనంది భట్టారకుడు
(D)   సింహానంది


Show Answer Save as Favorite


శాతవాహనుల కాలంలో భూములు సర్వే చేయు అధికారి ఎవరు ?
(A)   జేష్టక
(B)   అక్షపటకులు
(C)   లేఖకుడు
(D)   రజ్జుగాహకుడు


Show Answer Save as Favorite


శాతవాహన రాజులు రాజ్యమును ఈ క్రింది విధంగా విభజించారు ?
(A)   విషయాలు
(B)   రాష్ట్రాలు
(C)   ఆహారాలు
(D)   మండలాలు


Show Answer Save as Favorite


హాలుడు ఎన్నవ శాతవాహన రాజు ?
(A)   11వ వాడు
(B)   23వ వాడు
(C)   17వ వాడు
(D)   27వ వాడు


Show Answer Save as Favorite


గౌతమ బాలశ్రీని రాజర్షి వధువుగా పేర్కొన్న శాసనం ?
(A)   నాసిక్ శాసనం
(B)   గుంటుపల్లి శాసనం
(C)   భట్టిప్రోలు శాసనం
(D)   అమరావతి శాసనం


Show Answer Save as Favorite



క్రింది వానిలో శాతవాహనుల కాలం నాటి పశ్చిమ రేవు పట్టణం కానిది ?
(A)   సోపార
(B)   కోడూరు
(C)   కళ్యాణ్
(D)   బరుకచ్ఛ


Show Answer Save as Favorite


క్రింది వానిలో శాతవాహనుల కాలం నాటి పశ్చిమ రేవు పట్టణం కానిది ?
(A)   సోపార
(B)   కోడూరు
(C)   కళ్యాణ్
(D)   బరుకచ్ఛ


Show Answer Save as Favorite


బౌద్ధ వాజ్మయంలో ధాన్యకటకం గల పేరు ఏది ?
(A)   కంటక శైలం
(B)   అపర శైలం
(C)   పూర్వశైలం
(D)   ఉత్తర శైలం


Show Answer Save as Favorite


  • Page
  • 1 / 125