AP VRO & VRA Mock Test Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 450 MCQs found
P.T.G లను అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన కమీషన్.
(A)   వర్మ కమీషన్హిందూ స్మృతి బిల్లు 
(B)   ధేబర్ కమీషన్పెప్స్  
(C)   భాటియా కమీషన్  
(D)   

రఘునాధన్ కమీషన్Show Answerదేవదాసీ నిర్మూలన చట్టం రావడానికి కృషి చేసినది.
(A)   నారాయణ స్వామి
(B)   భాగ్య రెడ్డి
(C)   యామినిపూర్ణ తిలకం
(D)   

ముత్తులక్ష్మి రెడ్డిShow Answer


భారత దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయుటకు ఈ క్రింది ఏ కారణంగా అర్హుడు కాదు?
(A)   తనకు తానే రాష్ట్రపతి అభ్యర్థి  అయితే 
(B)   అతడు తన మెజారిటీ మద్దతును ఇంకా రాష్ట్ర విధాన సభలో నిరూపించుకోనపుడు 
(C)   రాష్ట్ర శాసన సభలోని ఎగువ సభనుండి ఎన్నికైన సభ్యుడైతే 
(D)   అతడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయితే 


Show Answer


పోలియో వ్యాధిగ్రస్తునిలో నాశనమయ్యే నాడీ కణాలు? 
(A)   జ్ఞాన నాడులు
(B)   చాలక నాడులు 
(C)   జ్ఞాన, చాలక నాడులు 
(D)   మధ్యస్థ నాడులు


Show Answer


నూతన జాతీయ జెండా నియమావళిని 2002,జనవరి 26 న ప్రకటించారు. దీనిని అనుసరించి చేయదగినది కానిది ?
(A)   అన్ని రోజులలోను జాతీయ జెండాను ఎగురవేయవచ్చును 
(B)   జాతీయ జెండాను కొన్ని పరిమితులకు లోబడి దుస్తులుగా ధరించవచ్చు 
(C)   జాతీయ జెండాను కొన్ని పరిమితులకు లోబడి అలంకార వస్త్రముగా , వేదికను అలంకరించడానికి  ఉపయోగించవచ్చును 
(D)   ఇళ్లలోనూ , కార్యాలయాలపైనా , దుకాణాల్లోనూ జాతీయ జెండాను ఎగురవేయవచ్చు 


Show Answer


ప్రస్తుతం భారత రాజ్యాంగంలో .................
(A)   448 ప్రకారణాలు, 12 షెడ్యూల్స్ , 25 భాగాలు , 5 అనుబంధాలు ఉన్నాయి 
(B)   484 ప్రకారణాలు, 12 షెడ్యూల్స్ , 25 భాగాలు , 5 అనుబంధాలు ఉన్నాయి 
(C)   448 ప్రకారణాలు, 12 షెడ్యూల్స్ , 26 భాగాలు , 5 అనుబంధాలు ఉన్నాయి 
(D)   448 ప్రకారణాలు, 12 షెడ్యూల్స్ , 25 భాగాలు , 6 అనుబంధాలు ఉన్నాయి 


Show Answer


IAS మరియు IPS లను రద్దు చేయాలనీ సలహా ఇచ్చినది ?
(A)   దేబార్ కమీషన్ 
(B)   కాలేకర్ కమీషన్ 
(C)   భేర్ కమీషన్ 
(D)   రాజమన్నార్ కమిషన్ 


Show Answer
సరైన వర్గీకరణ క్రమం ?
(A)   జాతి-ప్రజాతి-కుటుంబం-క్రమం- తరగతి-వర్గం-రాజ్యం 
(B)   జాతి-ప్రజాతి-క్రమం-కుటుంబం- తరగతి-వర్గం-రాజ్యం
(C)   ప్రజాతి-జాతి-కుటుంబం-క్రమం- తరగతి-రాజ్యం 
(D)   జాతి-ప్రజాతి, కుటుంబం, క్రమం, వర్గం, తరగతి-రాజ్యం 


Show Answer


ఉన్నత కులానికి చెందిన వ్యక్తి , షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహము చేసుకున్నంత మాత్రన షెడ్యూల్డ్ తెగల వారికి లభించే రిజర్వేషన్ సౌకర్యం లభించదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ?
(A)   మోహనరావు-గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేసు 
(B)   నీలిమ-అగ్రికల్చర్ యూనివర్సిటీ కేసు 
(C)   సిరి మంజూష రెడ్డి -ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కేసు 
(D)   అఖిలా రెడ్డి-ఆంధ్ర విశ్వవిద్యాలయం  కేసు 


Show Answer


జైబోలో తెలంగాణ సినిమాలో "గారడీ జేస్తుండ్రు" అనే పాట రచయిత?

(A)   గోరెటి వెంకన్న
(B)   K.C.R
(C)   దేశపతి శ్రీనివాస్
(D)   

గద్దర్Show Answer


విశ్వంలో అత్యధిక సాంద్రత కల్గిన ఖగోళ వస్తువులు.

(A)   సూర్యాంకాలు
(B)   బ్లాక్ హొల్స్
(C)   ఆస్టరాయిడ్స్
(D)   

ఉల్కలుShow Answer


క్రింది వానిలో అక్షాంశాల గురించి సరికానిది. 

(A)   అక్షాంశాలు భూమికి అడ్డంగా గీయబడ్డాయి.
(B)   సూర్యుడు ఒక్కో అక్షంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయం పడుతుంది.
(C)   అక్షాంశాలు వృత్తాలు.
(D)   

అక్షాంశాలు సమాంతర రేఖలు.Show Answer


ప్రపంచ పర్వత మేఖలలో గల అగ్ని పర్వతం.

(A)   స్ట్రంబోలి
(B)   కోటోపాక్సి
(C)   మౌంట్ మెయెన్
(D)   

కటమాయిShow Answer


 క్రింది రాష్ట్రాలలో మూడుదేశాలతో సరిహద్దు గల రాష్ట్రాలను గుర్తించుము?

(A)   జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, సిక్కిం & అరుణాచల్ ప్రదేశ్.
(B)   పశ్చిమబెంగాల్, మణిపూర్, జమ్మూకాశ్మీర్ & గుజరాత్.
(C)   జమ్మూకాశ్మీర్, త్రిపుర, సిక్కిం, మరియు పశ్చిమబెంగాల్.
(D)   

పశ్చిమబెంగాల్, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్, మరియు హిమాచల్ ప్రదేశ్.Show Answer


ఎయిడ్స్ గురించి తెల్పడానికి వాడే రిబ్బన్ రంగు? 
(A)   నీలం 
(B)   ఎరుపు 
(C)   గులాబి
(D)   తెలుపు 


Show Answer


100 శాతం జన్యు పరంగా స్వచ్ఛమైన విత్తనం?
(A)   మూల 
(B)   ఫౌండేషన్ 
(C)   ధ్రువీకరించిన 
(D)   బ్రీడర్ 


Show Answer


భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలలో ఒకటి కానిది ఎంచుకోండి ?
(A)   మధ్యప్రదేశ్ 
(B)   ఆంధ్రప్రదేశ్ 
(C)   హర్యానా 
(D)   ఝార్ఖండ్ 


Show Answer


  • Page
  • 1 / 23