AP VRO Chapter Wise Test Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 2250 MCQs found
1773 రెగ్యులేటింగ్‌ చట్టానికి సంబంధించిన సరి అయిన వాటిని గుర్తించుము? 
ఎ) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం బెంగాల్‌ గవర్నర్‌ యొక్క హోదాను గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌గా మార్చి, ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్య నిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
బి) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం ఈస్ట్‌ ఇండియా కంపెనికీ 20 సం||ల వ్యాపార అనుమతిని ఇచ్చింది.
సి) బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్‌లను బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌కు ఆధీనులుగా చేయడం జరిగింది.
డి) ఈస్ట్‌ ఇండియా కంపెని అధికారుల వ్యాపార లావాదేవీలను ప్రోత్సహిస్తువారు ప్రజల నుండి బహుమతులు తీసుకోనే అవకాశాన్ని ప్రోత్సహించింది.
(A)   ఎ,బి సరి అయినవి 
(B)   బి,సి,డి సరి అయినవి 
(C)   ఎ,బి,సి మరియు డి సరి అయినవి 
(D)   ఎ,బి,సి సరి అయినవి 


Show Answer



1833 చార్టర్‌ చట్టంనకు సంబంధించి సరికాని అంశంను గుర్తించుము? 
(A)   గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌ పదవిని భారత గవర్నర్‌ జనరల్‌గా మార్చారు. 
(B)   భారతీయ శాసనాలను క్రోడికరించడానికి ఒక భారతీయ 'లా' కమీషన్‌ను నియమించారు.
(C)   1833 చార్టర్‌ చట్టంను భారతదేశంలో కేంద్రీకృతపాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు. 
(D)   కంపెనీ పాలనను మరొక 20 సం||రాలు పొడిగించలేదు.


Show Answer




సైమన్‌ కమీషన్‌ సిఫార్సులకు సంబంధించి సరికాని అంశంను గుర్తించుము? 
(A)   షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది సైమన్‌ కమీషన్‌.
(B)   భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి.
(C)   సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించాలి.
(D)   ఏకకేంద్ర వ్యవస్థ భారతదేశానికి సరిపడదు కనుక సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలి. 


Show Answer


వివరణ (ఎ) :- భారతీయులకు రాజ్యాంగాన్ని రచించే సామర్థ్యం కలదు అని 1920 దశాబ్దంలోనే రుజువైంది. 
కారణం (ఆర్‌) :- 1928 లో భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా అని సవాలు విసిరిన భారత వ్యవహారాల మంత్రి సవాలును స్వీకరించిన కాంగ్రెస్‌ మరియు ఇతర రాజకీయ పార్టీలు మొతీలాల్‌ నెహ్రూ  అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘంను నియమించగా ఉపసంఘం తక్కువ రోజుల్లోనే అద్బుతమైన ప్రాథమిక హక్కులతో కూడిన నివేదికను తయారు చేసి భారతీయుల రాజ్యాంగ రచనా సామర్థ్యంను నిరూపించింది. 
(A)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ  
(B)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ కాదు 
(C)   'ఎ' సరి అయినది 'ఆర్‌' సరి అయినది కాదు 
(D)   'ఎ' సరి అయినది కాదు 'ఆర్‌' సరి అయినది 


Show Answer



1935 భారత ప్రభుత్వ చట్టంనకు సంబంధించిన కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించి సరికానిది? 
(A)   ఫెడరల్‌ (కేంద్ర) జాబితా - 59 అంశాలు
(B)   ప్రోవిన్షియల్‌ (రాష్ట్ర) జాబితా - 54 అంశాలు
(C)   ఉమ్మడి జాబితా - 36 అంశాలు
(D)   అవశిష్ట జాబితా - ప్రొవిన్షియల్‌లకు ఇచ్చారు 


Show Answer


ప్రవచనం (ఎ) :- 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలుగా భావిస్తారు. 
కారణం (ఆర్‌) :- భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలను స్వీకరించారు. 
(A)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ  
(B)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ కాదు 
(C)   'ఎ' సరి అయినది 'ఆర్‌' సరి అయినది కాదు 
(D)   'ఎ' సరి అయినది కాదు 'ఆర్‌' సరి అయినది 


Show Answer


ప్రవచనం (ఎ) :- రాజ్యాంగ సభ ఏర్పాటు గురించి ప్రతిపాదించిన మొదటి బ్రిటీష్‌ కమిటి క్రిప్స్‌ కమిటి
కారణం (ఆర్‌) :- క్రిప్స్‌ ప్రతిపాదనలను భారత జాతీయ నాయకులు స్వాగతించారు. 
(A)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ  
(B)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ కాదు 
(C)   'ఎ' సరి అయినది 'ఆర్‌' సరి అయినది కాదు 
(D)   'ఎ' సరి అయినది కాదు 'ఆర్‌' సరి అయినది 


Show Answer


15 ఆగస్టు 1947 మరియు 26 జనవరి 1950 ల మధ్య భారత ప్రభుత్వం ఈ క్రింది వానిలో దేనిని అనుసరించి పరిపాలనను కొనసాగించింది?
(A)   భారత ప్రభుత్వ చట్టం-1935
(B)   భారత స్వాతంత్య్ర చట్టం-1947
(C)   భారత రాజ్యాంగ పరిషత్‌ ఉత్తర్వు-1947
(D)   భారత ప్రభుత్వ చట్టం-1947


Show Answer







ప్రవచనం (ఎ) :- వార్షిక ప్రణాళికల కాలంలో దేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది? 
కారణం (ఆర్‌) :- పంచవర్ష ప్రణాళికల రూపకర్తలు హరిత విప్లవంనకు సుముఖంగా లేరు?  
(A)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ  
(B)   'ఎ', 'ఆర్‌'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్‌' సరి అయిన వివరణ కాదు 
(C)   'ఎ' సరి అయినది 'ఆర్‌' సరి అయినది కాదు 
(D)   'ఎ' సరి అయినది కాదు 'ఆర్‌' సరి అయినది 


Show Answer




  • Page
  • 1 / 113